39. మాయా నిర్వాచ్య నవప్రకారం

39.  మాయా నిర్వాచ్య నవప్రకారం


            భిన్న, భిన్నాభిన్న, అభిన్న, సత్తు, అసత్తు, సదసత్తు, సావయవ, నిరవయవ, సావయవనిరవయవంబును కాదనుటె మాయా నిర్వాచ్య నవప్రకారంబులు.  మరియు మాయయే లోకసంబంధజ్ఞాన యుక్తి సంబంధజ్ఞాన, శృతీసంబంధజ్ఞానములను జ్ఞానత్రయంబుచేత క్రమంబుగా గగన కుసుమంబట్ల తుచ్ఛంబనదగి.  శుక్తికారజితం బట్ల నిర్వాచ్యంబై, ఆత్మునియట్లు నిత్యంబనబడు.