38. మాయాలక్షణ పంచకం

38.  మాయాలక్షణ పంచకం


            అసత్‌, జడ, దుఃఖ, అనిత్య, ఖండితంబులనెడివె మాయా పంచలక్షణంబులు.  వాటి యందు శశ విషాణాదికంబె అసద్రూపంబు, పాషాణాదులె జడరూపంబు, రజస్తమోమయంబైన బుద్ధి యొక్క ఘాెర మూఢవృత్యాదులె దుఃఖరూపములు, వుండిపొయ్యెడి దేహాదులె అనిత్య రూపము, కాలపరిచ్ఛేదాదులె ఖండిత రూపమనందగు.