35. బ్రహ్మ యొక్క పర్యాయ నామములు

35.  బ్రహ్మ యొక్క పర్యాయ నామములు


            అంతర్యామి, ముఖ్యేశ్వరత్రయాధిష్టాతృ, పరబ్రహ్మంబు, పరమాత్మ, సర్వాధిష్టాతృ, విశుద్ధచిత్తుతత్పద లక్ష్యార్థంబను నివి యాదిగా గల్గినవే బ్రహ్మ పర్యాయ నామంబులు.