34. కూటస్థ పర్యాయ నామములు

34. కూటస్థ పర్యాయ నామములు


            విశ్వాది జీవత్రయాధిష్ఠాన చైతన్యుండు, తురీయ్యుండు, స్వయంశబ్దార్థుండు, సాక్షియు, పారమార్థిక జీవుండు, త్వంపదష్ఠాలక్ష్యార్థుండు అనునివి మొదలయినవే కూటస్థపర్యాయ నామంబులు.